Tuesday, 1 September 2026
  • Home  
  • పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లంక నితీష్ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లంక నితీష్ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా

*పలు ప్రాంతాలలో సామూహిక పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న… లంక లితీష్…* *ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లోని పలు ప్రాంతాల్లో జరిగిన సామూహిక పెన్షన్ పంపిణి కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వద్ద నుండి పెన్షన్ పంపిణీ విధానం పట్ల ప్రజల చాలా సంతోషంగా ఉన్నారని, ఒకటో తారీఖున తెల్లవారుజామున పెన్షన్ పంపిణీ చేయడం, సెలవు రోజు అయితే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసే విధానం, ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా పెన్షన్ దారులకు అందించే విధానం, పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిఅని తెలియజేశారు…* *ఈ కార్యక్రమంలో చారుగండ్ల ప్రసాద్,MPTC జల్లి కృష్ణ,షేక్ బాజీ,షేక్ దత్తు,తాళ్లూరి శేషగిరిరావు, దుర్గా ప్రసాద్ ,యూనిట్ ఇంచార్జ్ తాళ్లూరి మధు,పరికల సాంబయ్య,నూతక్కి సతీష్, బుద్దే సుధాకర్, సగ్గుర్తి బాబురావు ,బుద్దే యోహాను,తొమండ్రు ఎలీజర్ ,కోసూరి అంజి, షేక్ దత్తు,గుండుబోయిన రమణ,తమ్మిశెట్టి వెంకటేశ్వరావు, యడ్లపల్లి గోవిందరాజు, తెనాలి అర్జున్ రావు, వేముల అంకరాజు, వేముల దుర్గా రావు, జాజ్యం గోపి, తదితరులు పాల్గొన్నారు…*

*పలు ప్రాంతాలలో సామూహిక పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న… లంక లితీష్…*

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లోని పలు ప్రాంతాల్లో జరిగిన సామూహిక పెన్షన్ పంపిణి కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వద్ద నుండి పెన్షన్ పంపిణీ విధానం పట్ల ప్రజల చాలా సంతోషంగా ఉన్నారని, ఒకటో తారీఖున తెల్లవారుజామున పెన్షన్ పంపిణీ చేయడం, సెలవు రోజు అయితే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసే విధానం, ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా పెన్షన్ దారులకు అందించే విధానం, పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిఅని తెలియజేశారు…*

*ఈ కార్యక్రమంలో చారుగండ్ల ప్రసాద్,MPTC జల్లి కృష్ణ,షేక్ బాజీ,షేక్ దత్తు,తాళ్లూరి శేషగిరిరావు, దుర్గా ప్రసాద్ ,యూనిట్ ఇంచార్జ్ తాళ్లూరి మధు,పరికల సాంబయ్య,నూతక్కి సతీష్, బుద్దే సుధాకర్, సగ్గుర్తి బాబురావు ,బుద్దే యోహాను,తొమండ్రు ఎలీజర్ ,కోసూరి అంజి, షేక్ దత్తు,గుండుబోయిన రమణ,తమ్మిశెట్టి వెంకటేశ్వరావు, యడ్లపల్లి గోవిందరాజు, తెనాలి అర్జున్ రావు, వేముల అంకరాజు, వేముల దుర్గా రావు, జాజ్యం గోపి, తదితరులు పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.