నంద్యాల: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని కల్పనా సెంటర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆవిష్కరించారు. అనంతరం గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల కాంగ్రెస్ ఇంచార్జి సాకలి పుల్లయ్య, అబ్దుల్ రెహమాన్, పబ్బతి అబ్రహం, ఆనందరావు, సలీం, కుమార్, పుష్పరాజ్, భాష, హనుమంతు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

నంద్యాల కల్పనా సెంటర్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ