Thursday, 1 October 2026
  • Home  
  • ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ మార్పు
- విజయనగరం 

ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ మార్పు

పార్వతీపురం మన్యం, అక్టోబర్ 1: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సవరించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

పార్వతీపురం మన్యం, అక్టోబర్ 1:
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సవరించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.

అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.