Sunday, 7 June 2026
  • Home  
  • పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ
- News

పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ

పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 35 మంది మంత్రులకు శాఖల కేటాయింపు మరోసారి వాయిదా పడింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర నాయకత్వంతో చర్చలు జరగనున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.