తమిళనాడులో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ చక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి విజయ్, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఆయన నామినేషన్ సమర్పించారు. అయితే ఆయన చేసిన రాజకీయ కూటమి వ్యాఖ్యలపై వామపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

- News
రాజ్యసభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్