పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 35 మంది మంత్రులకు శాఖల కేటాయింపు మరోసారి వాయిదా పడింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర నాయకత్వంతో చర్చలు జరగనున్నట్లు సమాచారం.

- News
పశ్చిమ బెంగాల్ మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై ఉత్కంఠ