Monday, 25 May 2026
  • Home  
  • పర్మిషన్ ఒకలా… నిర్మాణం మరొకలా..! గురునానక్ కాలేజీ సమీపంలో అక్రమ నిర్మాణాలపై మౌనంగా మున్సిపల్ అధికారులు
- E-పేపర్

పర్మిషన్ ఒకలా… నిర్మాణం మరొకలా..! గురునానక్ కాలేజీ సమీపంలో అక్రమ నిర్మాణాలపై మౌనంగా మున్సిపల్ అధికారులు

పర్మిషన్ ఒకలా… నిర్మాణం మరొకలా..! గురునానక్ కాలేజీ సమీపంలో అక్రమ నిర్మాణాలపై మౌనంగా మున్సిపల్ అధికారులు పున్నమి న్యూస్ 25 మే 2026 తెలంగాణ ఇంచార్జి రంగారెడ్డి జిల్లా | ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గురునానక్ కాలేజీ సమీపంలో జరుగుతున్న కొన్ని బిల్డింగ్ నిర్మాణాల్లో అధికారుల అనుమతులు ఒక విధంగా ఉండగా, కట్టడాలు మాత్రం మరో విధంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ కట్టడాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “పర్మిషన్ ఒకలా… నిర్మాణం మరొకలా… అధికారుల మౌనం ఎందుకు?”

పర్మిషన్ ఒకలా… నిర్మాణం మరొకలా..!
గురునానక్ కాలేజీ సమీపంలో అక్రమ నిర్మాణాలపై మౌనంగా మున్సిపల్ అధికారులు

పున్నమి న్యూస్
25 మే 2026
తెలంగాణ ఇంచార్జి

రంగారెడ్డి జిల్లా | ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
గురునానక్ కాలేజీ సమీపంలో జరుగుతున్న కొన్ని బిల్డింగ్ నిర్మాణాల్లో అధికారుల అనుమతులు ఒక విధంగా ఉండగా, కట్టడాలు మాత్రం మరో విధంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అక్రమ కట్టడాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“పర్మిషన్ ఒకలా… నిర్మాణం మరొకలా… అధికారుల మౌనం ఎందుకు?”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.