” *కలలను నిజం చేస్తున్నాం… అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నాం.* ”
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు దేశానికి అంకితం చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పురోగతికి అండగా నిలుస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ మహత్తర ప్రాజెక్టు సాకారానికి విశేష కృషి చేసిన గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు నూతన శకానికి నాంది పలుకుతోంది.


