సంగం మండలం దువ్వూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అబ్జర్వర్ మనోజ్ సమక్షంలో నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారు.
ఈ కార్యక్రమంలో సంగం మండల టీడీపీ అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్, క్లస్టర్ ఇంచార్జ్ విజయ్ కృష్ణారెడ్డి, కో-కన్వీనర్ వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.
అలాగే దువ్వూరు యూనిట్ ఇంచార్జ్ మారెళ్ల శ్రీనివాసులు, సొసైటీ డైరెక్టర్లు జనార్దన్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు కోళ్ల వెంకట మోహన్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

దువ్వూరులో టీడీపీ రెండేళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం
సంగం మండలం దువ్వూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అబ్జర్వర్ మనోజ్ సమక్షంలో నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారు. ఈ కార్యక్రమంలో సంగం మండల టీడీపీ అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్, క్లస్టర్ ఇంచార్జ్ విజయ్ కృష్ణారెడ్డి, కో-కన్వీనర్ వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే దువ్వూరు యూనిట్ ఇంచార్జ్ మారెళ్ల శ్రీనివాసులు, సొసైటీ డైరెక్టర్లు జనార్దన్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు కోళ్ల వెంకట మోహన్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

