Monday, 17 August 2026
  • Home  
  • కోడేరు మండల సమస్యలపై ఎంపీడీవో, తహసీల్దార్లకు సిపిఎం వినతి
- నాగర్‌కర్నూల్

కోడేరు మండల సమస్యలపై ఎంపీడీవో, తహసీల్దార్లకు సిపిఎం వినతి

కోడేరు: మండలంలోని పలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం (మార్కిస్ట్) మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్లకు వినతిపత్రం సమర్పించారు. కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్లను నియమించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అలాగే బీసీ హాస్టల్, పంచాయతీ భవనాలు, రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని సిపిఎం నాయకులు నరసింహ రవి తదితరులు విజ్ఞప్తి చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.