సెప్టెంబర్ 4వ తేదీ, 2026
ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిన రోజైన శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు.
భగవద్గీత ద్వారా మానవాళికి కర్తవ్యాన్ని, జ్ఞానాన్ని అందించిన భగవానుడు నిత్య స్మరణీయుడు. భక్తిశ్రద్ధలతో వాడవాడలా జరిగే కృష్ణాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతాయి. లోక కళ్యాణం కోసం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.
నారా లోకేష్, విద్య, ఐటి శాఖల మంత్రి.

తెలుగు ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు – నారా లోకేష్
సెప్టెంబర్ 4వ తేదీ, 2026 ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిన రోజైన శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు. భగవద్గీత ద్వారా మానవాళికి కర్తవ్యాన్ని, జ్ఞానాన్ని అందించిన భగవానుడు నిత్య స్మరణీయుడు. భక్తిశ్రద్ధలతో వాడవాడలా జరిగే కృష్ణాష్టమి వేడుకలు ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతాయి. లోక కళ్యాణం కోసం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను. నారా లోకేష్, విద్య, ఐటి శాఖల మంత్రి.

