Tuesday, 2 June 2026
  • Home  
  • తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా పట్టించుకోని అధికారులు
- తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా పట్టించుకోని అధికారులు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా పట్టించుకోని అధికారులు గోపాలపురం నియోజకవర్గంలో అధికారులు నిద్రపోతున్నారా లేక ఉండి లేనట్టుగా ఉన్నారా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఆపని అక్రమ మట్టి దందా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలోని పెద్ద చెరువులోని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ మట్టి దందా యదేచ్చగా సాగుతుంది పెద్ద పెద్ద HITTACHI మిషన్లతో తవ్వకాలు జరుగుతున్నాయి చెరువుకి 3 కిలోమీటర్ల దూరంలో అనుమతులు లేని 8-10 ఇటకబట్టీలకు మట్టిని భారి రాత్రిపూట టిప్పర్లతో తరలిస్తున్నారు ఇదే విషయమై కలెక్టర్ గారిని గ్రామ రైతులు కలిసి 20-05-2026 తేదీన ఫిర్యాదు చేయగా కొంతకాలం ఆపినారు. మరలా నాలుగు రోజుల నుండి అంటే 27 -05-2026 మట్టి దందా భారీగా జరుగుతుంది ఇదే విషయమే గ్రామ రైతులు మరియు ప్రజలు కలెక్టర్ గారి వద్దకు 30-05-2026 తేదీన వెళ్లిన ఫలితం లేదు అధికారులు ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం ప్రజలకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతుంది End Uploaded Video:

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా పట్టించుకోని అధికారులు గోపాలపురం నియోజకవర్గంలో అధికారులు నిద్రపోతున్నారా లేక ఉండి లేనట్టుగా ఉన్నారా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఆపని అక్రమ మట్టి దందా

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు గ్రామంలోని పెద్ద చెరువులోని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ మట్టి దందా యదేచ్చగా సాగుతుంది పెద్ద పెద్ద HITTACHI మిషన్లతో తవ్వకాలు జరుగుతున్నాయి చెరువుకి 3 కిలోమీటర్ల దూరంలో అనుమతులు లేని 8-10 ఇటకబట్టీలకు మట్టిని భారి రాత్రిపూట టిప్పర్లతో తరలిస్తున్నారు ఇదే విషయమై కలెక్టర్ గారిని గ్రామ రైతులు కలిసి 20-05-2026 తేదీన ఫిర్యాదు చేయగా కొంతకాలం ఆపినారు. మరలా నాలుగు రోజుల నుండి అంటే 27 -05-2026 మట్టి దందా భారీగా జరుగుతుంది ఇదే విషయమే గ్రామ రైతులు మరియు ప్రజలు కలెక్టర్ గారి వద్దకు 30-05-2026 తేదీన వెళ్లిన ఫలితం లేదు అధికారులు ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం ప్రజలకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతుంది

End

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.