వేల్పూర్ మండలం పడగల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇటీవల ఐదవ తరగతి గురుకుల పాఠశాలకు ఎంపికైన 15 విద్యార్థులను ప్రశంసా పత్రం మెడల్ తో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సరోజినీ, ఉపాధ్యాయులు, మరియు రాగి ప్రభాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
- నిజామాబాద్
ప్రతిభ చాటిన 15 మంది విద్యార్థులకు సన్మానం