Friday, 4 September 2026
  • Home  
  • ఛలో డిల్లీ మహాధర్నా
- ఖమ్మం

ఛలో డిల్లీ మహాధర్నా

ఛలో డిల్లీ సెప్టెంబర్ 6న జాతీయ సదస్సు,7న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కు బయలు దేరిన గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం జిల్లా ఉపాధ్యక్షులు భూక్యా కృష్ణా నాయక్, కారేపల్లి మండల అధ్యక్షులు అజ్మీరా శోభన్ నాయక్, సోషల్ మీడియా కన్వీనర్ దారవత్ వినోద్ కుమార్ భూక్యా నర్సింహారావు,ముడ్ భద్రు నాయక్, భూక్యా బామణి, అజ్మీరా జ్యోతి తదితరులు ఢిల్లీ కి బయలు దేరారు

ఛలో డిల్లీ
సెప్టెంబర్ 6న జాతీయ సదస్సు,7న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కు బయలు దేరిన గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం జిల్లా ఉపాధ్యక్షులు భూక్యా కృష్ణా నాయక్, కారేపల్లి మండల అధ్యక్షులు అజ్మీరా శోభన్ నాయక్, సోషల్ మీడియా కన్వీనర్ దారవత్ వినోద్ కుమార్ భూక్యా నర్సింహారావు,ముడ్ భద్రు నాయక్, భూక్యా బామణి, అజ్మీరా జ్యోతి తదితరులు ఢిల్లీ కి బయలు దేరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.