Saturday, 5 September 2026
  • Home  
  • చాపరాలపల్లి రామాలయంలో ఉండి దొంగతనం
- BHADRADRI

చాపరాలపల్లి రామాలయంలో ఉండి దొంగతనం

చాపరాల పల్లి రామాలయంలో ఇద్దరు యువకులు ఉండిని ఆటోలో ఎక్కించి తీసుకెళ్తుండగా గమనించిన గ్రామస్తులు వెంబడించి పెంట్లుం దగ్గర పట్టుకున్నారు పట్టుకొని అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఎస్సై గారు విచారించగా వారిది ఖమ్మం ఏరియా వాసులుగా తెలిపారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.