Sunday, 2 August 2026
  • Home  
  • గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభానికి బీజేపీ సంబరాలు.. మోదీ, గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం
- ఖమ్మం

గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభానికి బీజేపీ సంబరాలు.. మోదీ, గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం

ఖమ్మం ఆగష్టు (పున్నమి న్యూస్) ఖమ్మం: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి ప్రారంభం సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హైవే నిర్మాణానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హైవే ప్రారంభాన్ని స్వాగతించారు.

ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)

ఖమ్మం: ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి ప్రారంభం సందర్భంగా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హైవే నిర్మాణానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హైవే ప్రారంభాన్ని స్వాగతించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.