కొత్తగూడెం :ఆగస్ట్ 1:(పున్నమి ప్రతినిధి )::
భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో 2025-2026సంవత్సరానికి గాను పారామెడికల్ కోర్స్ ల దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.గ్రామీణ విద్యార్థులకి వైద్యరంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కోర్స్ లు ఎంతగానో ఉపయోగపడతాయి.ఇంటర్మీడియట్ MPC/బైపీసీ అర్హత తో 45%మార్కులతో పాస్ అయ్యివుండాలి. కోర్స్ వ్యవధి 2సంవత్సరాలు. ప్రభుత్వ కళాశాల కాబట్టి ఫీజు చాలా తక్కువగా వుండే అవకాశం వుంది..

(ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారామెడికల్ కోర్స్ కీ దరఖాస్తులు ఆరంభం.
కొత్తగూడెం :ఆగస్ట్ 1:(పున్నమి ప్రతినిధి ):: భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో 2025-2026సంవత్సరానికి గాను పారామెడికల్ కోర్స్ ల దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.గ్రామీణ విద్యార్థులకి వైద్యరంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కోర్స్ లు ఎంతగానో ఉపయోగపడతాయి.ఇంటర్మీడియట్ MPC/బైపీసీ అర్హత తో 45%మార్కులతో పాస్ అయ్యివుండాలి. కోర్స్ వ్యవధి 2సంవత్సరాలు. ప్రభుత్వ కళాశాల కాబట్టి ఫీజు చాలా తక్కువగా వుండే అవకాశం వుంది..

