జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన గిద్దకుంట మత్తడి పనులు స్థానిక రైతులకు, ప్రయాణికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మత్తడి నిర్మాణం పూర్తయినప్పటికీ, పనుల నిమిత్తం తీసిన మట్టిని అక్కడి నుంచి తొలగించకపోవడం వల్ల వర్షాకాలంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- జనగాం
గిద్దకుంట మత్తడి నిర్మాణ పనుల్లో అస్తవ్యస్తత.. ముంపు ముప్పుపై రైతుల ఆందోళన