కోవూరు నియోజకవర్గం కొడవల్లూరు మండలం గ్రామనత్తo గ్రామస్థడు sk ఖాదర్ మస్తాన్ నిన్న హార్ట్ ష్టోక్ తో చనిపోవటం జరిగింది విషయం తెలుసుకొన్న కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఈ రోజు వారి పార్ధివ దేహానికి నీవాళ్ళు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి
మాజీ శాసనసభ్యులు
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు




