Sunday, 16 August 2026
  • Home  
  • *టీటీడీకి రూ.1 కోటి విరాళం*
- తిరుపతి

*టీటీడీకి రూ.1 కోటి విరాళం*

తిరుమల ఆగస్టు 15 ఉన్నవి ప్రతినిధి హైదరాబాద్ కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ సి.హెచ్.ఏ.పి.రామేశ్వరరావు, శ్రీ సాయిచందన ఏపిఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీ ఉద్దగిరి తాతారావులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు చెరో రూ.50 లక్షలు చొప్పున విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి రంగంశ్రీ పాల్గొన్నారు ————– టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

తిరుమల ఆగస్టు 15 ఉన్నవి ప్రతినిధి

హైదరాబాద్ కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ సి.హెచ్.ఏ.పి.రామేశ్వరరావు, శ్రీ సాయిచందన ఏపిఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీ ఉద్దగిరి తాతారావులు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు చెరో రూ.50 లక్షలు చొప్పున విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి రంగంశ్రీ పాల్గొన్నారు
————–
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.