Thursday, 3 September 2026
  • Home  
  • కుబీర్ మండలం లో. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. జన్మదిన వేడుకలు
- నిర్మల్

కుబీర్ మండలం లో. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. జన్మదిన వేడుకలు

జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన కుబీర్ మండలం యూవ నాయకులు, కేక్ కటింగ్ చేసి. పవన్ కళ్యాణ్ గారి కిచిత్ర పటానికి పాలాభిషేకం చేసి. జై జనసేన.జై పవన్ అన్న. అంటూ. నిన్నదాలతో దాదారిలేలా, టపాకాయలు పేల్చి, జన్మదిన వేడుకలు నిర్వహించినరు, ఈ కార్యక్రమం లో కుబీర్ మండలం. జనసేన యూవ నాయకులు. పెద్దలు. చిన్నలు. కార్యక్రమం పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.