Friday, 4 September 2026
  • Home  
  • కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మైలవరం గ్రామస్తుడు అబ్బి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లంక నితీష్ సహాయం చేయటం జరిగింది పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం
- ఎన్ టి ఆర్ జిల్లా

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మైలవరం గ్రామస్తుడు అబ్బి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లంక నితీష్ సహాయం చేయటం జరిగింది పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లోని ఆదాంపురం సంఘమునకు చెందిన పెండెం నరసయ్య కుమారుడు పెండెం అభి కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలిసిస్ చేస్తున్న అభి కి ఆర్థికపరమైన ఇబ్బందులను లితీష్ గారి దృష్టికి వారి కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన వెంటనే స్పందించి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి చొరవతో మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు రూ. 10,000/-వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయించినారు….* *ఈ కార్యక్రమంలోMPTC జల్లి కృష్ణ,మైలవరం తెలుగుదేశం పార్టీ టౌన్ సెక్రటరీ వేముల అంక రాజు, కోడి రెక్కల వెంకయ్య,కోడెల రాజేంద్రబాబు, కోడి రెక్కల రాజా సభావత్ సాంబశివరావు, తమ్ముండ్రు ఎలేజర్, భోగ్యం రమేష్, మరియు సంఘ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు…*

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లోని ఆదాంపురం సంఘమునకు చెందిన పెండెం నరసయ్య కుమారుడు పెండెం అభి కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలిసిస్ చేస్తున్న అభి కి ఆర్థికపరమైన ఇబ్బందులను లితీష్ గారి దృష్టికి వారి కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన వెంటనే స్పందించి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి చొరవతో మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు రూ. 10,000/-వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయించినారు….*

*ఈ కార్యక్రమంలోMPTC జల్లి కృష్ణ,మైలవరం తెలుగుదేశం పార్టీ టౌన్ సెక్రటరీ వేముల అంక రాజు, కోడి రెక్కల వెంకయ్య,కోడెల రాజేంద్రబాబు, కోడి రెక్కల రాజా సభావత్ సాంబశివరావు, తమ్ముండ్రు ఎలేజర్, భోగ్యం రమేష్, మరియు సంఘ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.