Tuesday, 18 August 2026
  • Home  
  • కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన మండల అధ్యక్షులు ఆవుల రమణ
- తిరుపతి

కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన మండల అధ్యక్షులు ఆవుల రమణ

సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేట జనసేన మండల అధ్యక్షులు ఆవుల రమణ ఏపీసిసి స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జివివిఎస్ కమలాకర రావు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆవుల రమణ ను కాంగ్రెస్ పార్టీ జివివిఎస్ కమలాకర్ రావు, తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు, కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ కుమార్ ఆవుల రమణ ను కాంగ్రెస్ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. భారతదేశంలో 2029 సార్వత్రిక ఎన్నికలలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్ ప్రధాని అవ్వడం ఖాయమని తెలిపారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేట జనసేన మండల అధ్యక్షులు
ఆవుల రమణ ఏపీసిసి స్పోర్ట్స్ సెల్ చైర్మన్
జివివిఎస్ కమలాకర రావు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆవుల రమణ ను కాంగ్రెస్ పార్టీ జివివిఎస్ కమలాకర్ రావు, తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు, కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ కుమార్ ఆవుల రమణ ను కాంగ్రెస్ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
భారతదేశంలో 2029 సార్వత్రిక ఎన్నికలలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్ ప్రధాని అవ్వడం ఖాయమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.