*తమిళనాడు : కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు..!*
*32 బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్న సీఎం విజయ్ ప్రభుత్వం.*
*నేడు 32 బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న తమిళనాడు సీఎం విజయ్.*
*తెలంగాణకు క్యు కడుతున్న బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు*
రేపు తెలంగాణకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
మొన్న నితిన్ నబీన్, నిన్న జేపీ నడ్డా, రేపు అశ్విని వైష్ణవ్
రేపు 10.30 కి హైటెక్ సిటీ నోవేటల్ లో పారిశ్రామిక వేత్తల తో ఇంటరాక్ట్ కానున్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
మధ్యాహ్నం 2 గంటలకు కొండకల్ లోని మేధా బోగీస్ ఫ్యాక్టరీ విజీట్
సాయంత్రం 4 గంటలకు మేధా సర్వ్ డ్రైవ్స్ ఫ్యాక్టరీ సందర్శించనున్న అశ్విని వైష్ణవ్

