Friday, 10 July 2026
  • Home  
  • దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు*
- తిరుపతి

దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు*

*దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు* యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం.. రూ.3.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణ హైదరాబాద్: దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW)లో కేసు నమోదైంది. ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి అతడి తల్లిదండ్రుల నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది. యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన గుడ్లూరి అశోక్ బాబు, ఆ మేరకు సినిమా అవకాశాలు కల్పించకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. దీంతో యువకుడి తల్లిదండ్రులు సైబరాబాద్ EOW అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదు*

యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం.. రూ.3.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణ

హైదరాబాద్: దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW)లో కేసు నమోదైంది. ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి అతడి తల్లిదండ్రుల నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది.

యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన గుడ్లూరి అశోక్ బాబు, ఆ మేరకు సినిమా అవకాశాలు కల్పించకపోవడంతో పాటు తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు.

దీంతో యువకుడి తల్లిదండ్రులు సైబరాబాద్ EOW అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.