విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన వెంగారెడ్డిపాలెం,సిద్దీపురం, వంగల్లు టీడీపీ నాయకులు
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వెంగారెడ్డిపాలెం మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి,అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులు రెడ్డి,వంగల్లు భీమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పగడాల రఘురామయ్య
బొకే అందించి ఘనంగా సన్మానించిన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వెంగారెడ్డిపాలెం మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి,అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులు రెడ్డి,వంగల్లు భీమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పగడాల రఘురామయ్య
నాయకులతో ఆత్మీయంగా ముచ్చటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిజన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన వెంగారెడ్డిపాలెం,సిద్దీపురం, వంగల్లు టీడీపీ నాయకులు
విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన వెంగారెడ్డిపాలెం,సిద్దీపురం, వంగల్లు టీడీపీ నాయకులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వెంగారెడ్డిపాలెం మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి,అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులు రెడ్డి,వంగల్లు భీమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పగడాల రఘురామయ్య బొకే అందించి ఘనంగా సన్మానించిన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వెంగారెడ్డిపాలెం మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి,అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులు రెడ్డి,వంగల్లు భీమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పగడాల రఘురామయ్య నాయకులతో ఆత్మీయంగా ముచ్చటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిజన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

