విశాఖపట్నం: సాగర్నగర్లోని శిక్షణ కేంద్రంలో ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులకు “ఒత్తిడి, సమయ నిర్వహణ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు” అనే అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యాలయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యల పరిష్కారం, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మారడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఒత్తిడి నిర్వహణ, బృందంగా పనిచేయడం, ఉత్పాదకత పెంపుపై ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు అని ముత్యాల బాలాజీ పేరూకున్నారు

ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం