ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ జిల్లా 4వ మహాసభల్లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తబ్రేజ్ ఖాన్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా తబ్రేజ్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి మరియు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ లెనిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తబ్రేజ్ ఖాన్