పున్నమి ప్రతినిధి వేముల జూలై (25) వేముల న్యూస్
వాతావరణ బీమా 31 వరకు పొడిగింపు
వేముల మండలం లో సాగు చేసినటువంటి అరటి, బత్తాయి/ చీని ,వేరుశనగ, పత్తి పంటలకు సంబంధించి గడువును 24వ తేదీ నుండి జూలై 31 వరకు ప్రభుత్వం పొడిగించిందని మండల వ్యవసాయ అధికారి జి పి ఓబులేసు గారు తెలియజేశారు.
వాతావరణం బీమా ఎకరా వేరుశనగ 562, చీనీ/బత్తాయి 2782, పత్తి 2023,అరటి 3061 రూపాయలు చెల్లించి వాతావరణ బీమా కింద నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు.
బీమా పోర్టల్ NCIP నందు ఆన్లైన్ భూములు తో పాటు డీకే టీ మరియు ఇనం లాండ్స్ కు సంబంధించి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, కావున లోన్ తీసుకోని రైతులు తమ యొక్క భూమి పాసుబుక్,ఆధార్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకెళ్లి మీసేవ గాని కామన్ సర్వీస్ సెంటర్స్ నందు ఇన్సూరెన్స్ చేయించుకోగలరని తెలియజేశారు.
బ్యాంకు నందు పంట రుణాలు పొందిన రైతులు సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించగల ఇన్సూరెన్స్ కింద నమ్మదు చేపిస్తారని తెలియజేశారు. కావున నిర్ణీత ఘనుడువులోగా రైతులు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలని రైతు సేవ సిబ్బంది సమీక్ష సమావేశంలో తెలియజేశారు.

వాతావరణ బీమా 31 వరకు పొడిగింపు
పున్నమి ప్రతినిధి వేముల జూలై (25) వేముల న్యూస్ వాతావరణ బీమా 31 వరకు పొడిగింపు వేముల మండలం లో సాగు చేసినటువంటి అరటి, బత్తాయి/ చీని ,వేరుశనగ, పత్తి పంటలకు సంబంధించి గడువును 24వ తేదీ నుండి జూలై 31 వరకు ప్రభుత్వం పొడిగించిందని మండల వ్యవసాయ అధికారి జి పి ఓబులేసు గారు తెలియజేశారు. వాతావరణం బీమా ఎకరా వేరుశనగ 562, చీనీ/బత్తాయి 2782, పత్తి 2023,అరటి 3061 రూపాయలు చెల్లించి వాతావరణ బీమా కింద నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. బీమా పోర్టల్ NCIP నందు ఆన్లైన్ భూములు తో పాటు డీకే టీ మరియు ఇనం లాండ్స్ కు సంబంధించి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, కావున లోన్ తీసుకోని రైతులు తమ యొక్క భూమి పాసుబుక్,ఆధార్ కార్డుతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకెళ్లి మీసేవ గాని కామన్ సర్వీస్ సెంటర్స్ నందు ఇన్సూరెన్స్ చేయించుకోగలరని తెలియజేశారు. బ్యాంకు నందు పంట రుణాలు పొందిన రైతులు సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించగల ఇన్సూరెన్స్ కింద నమ్మదు చేపిస్తారని తెలియజేశారు. కావున నిర్ణీత ఘనుడువులోగా రైతులు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలని రైతు సేవ సిబ్బంది సమీక్ష సమావేశంలో తెలియజేశారు.

