Monday, 22 June 2026
  • Home  
  • ఎరువుల ధరలపై రైతు సంఘం ధర్నా
- ఆంధ్రప్రదేశ్

ఎరువుల ధరలపై రైతు సంఘం ధర్నా

ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతు సేవా కేంద్రాల ద్వారానే అన్ని రకాల ఎరువులు అందించాలని కోరుతూ రైతు సంఘం, సీఐటీయూ నాయకులు సోమవారం ప్రొద్దుటూరు వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎరువుల విక్రయానికి యాప్ విధానాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి వరహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అధిక ధరలకు ఎరువులు, నకిలీ విత్తనాల విక్రయాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.