కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం వెనుక, తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది. మంత్రి పదవి కోల్పోయిన అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలలో సురేఖ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మొదట హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరువాత నిరాకరించారని ఆమె ఆరోపించారు. దీంతో విభేదాలు పెరిగాయని, కుమార్తె సుష్మిత తీవ్ర వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరిందనే రాజకీయ చర్చ సాగుతోంది.

ఎమ్మెల్సీ పదవే విభేదాలకు అసలు కారణమా?