Saturday, 29 August 2026
  • Home  
  • ఎమ్మెల్యే మాధవి రెడ్డికి చేనేత కార్మికుల జన్మదిన శుభాకాంక్షలు
- కడప

ఎమ్మెల్యే మాధవి రెడ్డికి చేనేత కార్మికుల జన్మదిన శుభాకాంక్షలు

కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డప్ప మాధవి రెడ్డి జన్మదినం సందర్భంగా మాధవరం-1 గ్రామానికి చెందిన చేనేత కార్మికులు ఆమెకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాధవి రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా మాధవి రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని చేనేత కార్మికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రావతి భావనారాయణ చేనేత సంఘం సొసైటీ చైర్మెన్ జింకా శ్రీనివాసులు,మాజీ వార్డు సభ్యులు ఉక్కడాల శివ,టిడిపి మండల తెలుగు యువత అధ్యక్షులు పుత్తా సుధీర్ రాయల్,డా.లక్ష్మీనారాయణ, జొన్నాదుల శ్రీనివాసులు,జింకా ఓబులేసు,బిట్టా రాజేంద్ర,మాజీ డీలర్ గొట్టిముక్కల సుబ్బరాయుడు,జానపాటి సుబ్బరాయుడు,జానపాటి సాయి తేజ,కత్తి భరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.