పాణ్యం మండల ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తండ్రి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే,టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి కర్నూలు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి అయన మనశాంతికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు.

ఎంపీడీఓ తండ్రి మృతదేహానికి నివాళులర్పించిన….పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి.