Sunday, 27 September 2026
  • Home  
  • ఉదయగిరి పల్లె పండుగను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, కావ్య కృష్ణారెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి పల్లె పండుగను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, కావ్య కృష్ణారెడ్డి

ఉదయగిరి పల్లె పండుగను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, కావ్య కృష్ణారెడ్డి పల్లె పండుగకు కావలి నుంచి 13 వేల మంది.. కూటమి శ్రేణులకు ఎమ్మెల్యేల పిలుపునిచ్చారు.కావలిలో కూటమి శ్రేణుల భారీ సమావేశం.. పల్లె పండుగపై కీలక కార్యాచరణ ఉదయగిరి నియోజకవర్గం లోని రామాపురం లో పల్లె పండుగకు కావలి నుంచి భారీ జనసమీకరణజరిగింది.13 వేల మందితో ప్రణాళిక కావలి కూటమి శ్రేణులకు పల్లె పండుగ విజయంపై విస్తృత సమావేశంఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరుపై నక్కా ఆనంద్ బాబు ప్రశంశలు ఈ సమావేశం లో దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఉదయగిరి పల్లె పండుగను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, కావ్య కృష్ణారెడ్డి

పల్లె పండుగకు కావలి నుంచి 13 వేల మంది.. కూటమి శ్రేణులకు ఎమ్మెల్యేల పిలుపునిచ్చారు.కావలిలో కూటమి శ్రేణుల భారీ సమావేశం.. పల్లె పండుగపై కీలక కార్యాచరణ ఉదయగిరి నియోజకవర్గం లోని రామాపురం లో పల్లె పండుగకు కావలి నుంచి భారీ జనసమీకరణజరిగింది.13 వేల మందితో ప్రణాళిక కావలి కూటమి శ్రేణులకు పల్లె పండుగ విజయంపై విస్తృత సమావేశంఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరుపై నక్కా ఆనంద్ బాబు ప్రశంశలు ఈ సమావేశం లో దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.