Friday, 31 July 2026
  • Home  
  • ఆగస్టు 1న జనసేన విస్తృత స్థాయి సమావేశం
- నారాయణపేట

ఆగస్టు 1న జనసేన విస్తృత స్థాయి సమావేశం

మక్తల్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎఎస్‌ఎన్ గార్డెన్‌లో ఆగస్టు 1న జనసేన పార్టీ మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ జనసైనికుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మక్తల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు హన్మంతు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల పార్లమెంట్ కోఆర్డినేటర్ మేడ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని చెప్పారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చేపట్టనున్న కార్యక్రమాలపై నాయకులు దిశానిర్దేశం చేయనున్నందున జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

మక్తల్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎఎస్‌ఎన్ గార్డెన్‌లో ఆగస్టు 1న జనసేన పార్టీ మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ జనసైనికుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మక్తల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు హన్మంతు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల పార్లమెంట్ కోఆర్డినేటర్ మేడ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని చెప్పారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చేపట్టనున్న కార్యక్రమాలపై నాయకులు దిశానిర్దేశం చేయనున్నందున జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.