వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పిల్లాపేరు బ్రిడ్జిని ఢీకొని లోయలో పడిన గ్యాస్ సిలిండర్ల లోడ్ లారీ డ్రైవర్ కి క్లీనర్ కి తీవ్రగాయాలు 108 ద్వారా ఉదయగిరి ప్రభుత్వం హాస్పిటల్ కి తరలింపు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పిల్లాపేరు బ్రిడ్జిని ఢీకొని లోయలో పడిన గ్యాస్ సిలిండర్ల లోడ్ లారీ డ్రైవర్ కి క్లీనర్ కి తీవ్రగాయాలు 108 ద్వారా ఉదయగిరి ప్రభుత్వం హాస్పిటల్ కి తరలింపు.