Wednesday, 10 June 2026
  • Home  
  • “ఇంట్లో పని చేస్తూ.. కోట్ల విలువైన నగలపై కన్నేశారు!”
- క్రైమ్

“ఇంట్లో పని చేస్తూ.. కోట్ల విలువైన నగలపై కన్నేశారు!”

“ఇంట్లో పని చేస్తూ.. కోట్ల విలువైన నగలపై కన్నేశారు!” పని మనుషులుగా వచ్చి.. దొంగలుగా మారారు!” నమ్మిన వారే దొంగలు! గచ్చిబౌలిలో వ్యాపారవేత్త ఇంట్లో పని చేస్తూ ఇంటి పరిస్థితులు గమనించిన నేపాలీ కార్మికులు చోరీకి ప్లాన్ చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. గచ్చిబౌలి చోరీ కేసులో. వ్యాపారవేత్త ఇంట్లో దోచుకెళ్లిన బంగారు నగలను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పనిచేసిన ముగ్గురు నేపాలీ వ్యక్తులే ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులు అరెస్ట్ అయ్యారు.

“ఇంట్లో పని చేస్తూ.. కోట్ల విలువైన నగలపై కన్నేశారు!”

పని మనుషులుగా వచ్చి.. దొంగలుగా మారారు!”

నమ్మిన వారే దొంగలు!

గచ్చిబౌలిలో వ్యాపారవేత్త ఇంట్లో పని చేస్తూ ఇంటి పరిస్థితులు గమనించిన నేపాలీ కార్మికులు చోరీకి ప్లాన్ చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు.

గచ్చిబౌలి చోరీ కేసులో.
వ్యాపారవేత్త ఇంట్లో దోచుకెళ్లిన బంగారు నగలను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పనిచేసిన ముగ్గురు నేపాలీ వ్యక్తులే ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులు అరెస్ట్ అయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.