Sunday, 26 July 2026
  • Home  
  • మైనర్‌తో లారీ డ్రైవింగ్.. మద్యం మత్తులో తండ్రి – జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆగ్రహం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మైనర్‌తో లారీ డ్రైవింగ్.. మద్యం మత్తులో తండ్రి – జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆగ్రహం

దుత్తలూరు మండలం నుంచి తిరుగు ప్రయాణంలో వింజమూరు వైపు వెళ్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జాతీయ రహదారిపై 14 ఏళ్ల మైనర్ బాలుడు లారీ నడుపుతున్న ఘటనను గుర్తించి వెంటనే వాహనాన్ని ఆపించారు. విచారణలో బాలుడి తండ్రి మద్యం సేవించి తన కుమారుడికి డ్రైవింగ్ నేర్పిస్తున్నట్లు చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లతో వాహనాలు నడిపించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.