Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అనంతగిరి: ఘాటీ లో రాకపోకలు నిషేధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనంతగిరి: ఘాటీ లో రాకపోకలు నిషేధం

వార్త ముఖ్యాంశాలు

  • కురుస్తున్న భారీ వర్షం వలన కొండల పై నుండి ఉదృతంగా వస్తున్న నీటితో అరకు ఘాటీ రోడ్డు జలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
  • అలాగే ఈ రోజు రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉండటంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుండి అరకులోయ మండలం సుంకరమెట్ట ఫారెస్ట్ చెక్ పోస్టుల మధ్య మంగళవారం రాత్రి రాకపోకలు నిషేదించారు.

కురుస్తున్న భారీ వర్షం వలన కొండల పై నుండి ఉదృతంగా వస్తున్న నీటితో అరకు ఘాటీ రోడ్డు జలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అలాగే ఈ రోజు రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉండటంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుండి అరకులోయ మండలం సుంకరమెట్ట ఫారెస్ట్ చెక్ పోస్టుల మధ్య మంగళవారం రాత్రి రాకపోకలు నిషేదించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *