ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఆర్థిక అక్షరాస్య కేంద్రాల గోడ ప్రతులను ఎంపీడీవో పుల్లారావు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ సిఎఫ్ఎల్ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి సిఎఫ్ఎల్ కౌన్సిలర్ అశ్విన్, కృష్ణ మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- ఆదిలాబాదు
ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల వాల్ పోస్టర్స్ విడుదల