ఆదిలాబాద్ పట్టణ పరిధి సర్వే నెంబర్: 170 ప్రభుత్వ భూమిలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఆదివాసీ ప్రజలకు పట్టాలు అందించాలని డిమాండ్ తో రేపు “ప్రగతి భవన్ ముట్టడి” కార్యక్రమం సందర్బంగా ఈ రోజు వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదనీ జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్ సింగ్ అన్నారు. అమాయక ఆదివాసీ ప్రజల పైన పోలీసుల దౌర్జన్యం రేవంత్ సర్కార్ పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. పోలీస్ కష్టడిలో ఉన్నా ఆదివాసీ నాయకులను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.

ఆదివాసీ నాయకుల అరెస్టు అమానుషం