Saturday, 29 August 2026
  • Home  
  • అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ

ఆగస్టు 28, 2026 రాజధాని అమరావతిని జాతీయ నాలెడ్జ్ హబ్ తీర్చిదిద్దేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని NIELIT ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ‘క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. రూ.730.70 కోట్ల అంచనా వ్యయంతో 8.5 ఎకరాల్లో ఈ ప్రాంగణాన్ని నిర్మించనున్నారు. శాశ్వత భవనాలు పూర్తయ్యే వరకు వచ్చే నెల 13 నుంచే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక తరగతులు ప్రారంభం కానున్నాయి. ఐదేళ్లలో 8,250 మందికి క్వాంటమ్, ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో శిక్షణ అందించేలా, 100 శాతం కేంద్ర నిధులతో పర్యావరణహిత ‘నెట్ జీరో’ క్యాంపస్గా దీనిని రూపొందిస్తున్నారు.

ఆగస్టు 28, 2026
రాజధాని అమరావతిని జాతీయ నాలెడ్జ్ హబ్ తీర్చిదిద్దేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని NIELIT ఆధ్వర్యంలో దేశంలోనే తొలి ‘క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఏపీ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. రూ.730.70 కోట్ల అంచనా వ్యయంతో 8.5 ఎకరాల్లో ఈ ప్రాంగణాన్ని నిర్మించనున్నారు. శాశ్వత భవనాలు పూర్తయ్యే వరకు వచ్చే నెల 13 నుంచే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక తరగతులు ప్రారంభం కానున్నాయి. ఐదేళ్లలో 8,250 మందికి క్వాంటమ్, ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో శిక్షణ అందించేలా, 100 శాతం కేంద్ర నిధులతో పర్యావరణహిత ‘నెట్ జీరో’ క్యాంపస్గా దీనిని రూపొందిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.