Friday, 22 May 2026
  • Home  
  • అపోలో ఆస్పత్రికి అరుదైన ఘనత* | డాక్టర్ చీమల వివేకానంద్.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అపోలో ఆస్పత్రికి అరుదైన ఘనత* | డాక్టర్ చీమల వివేకానంద్.

అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 800కు పైగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్య బృందం వెల్లడించింది. నిపుణులైన వైద్యులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వైద్య సేవలతో రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే 1000 శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకుంటామని వైద్యులు పేర్కొన్నారు. ఈ విజయానికి ఆస్పత్రి వైద్య బృందం సమిష్టి కృషే కారణమని వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.