అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 800కు పైగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్య బృందం వెల్లడించింది. నిపుణులైన వైద్యులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వైద్య సేవలతో రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే 1000 శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకుంటామని వైద్యులు పేర్కొన్నారు. ఈ విజయానికి ఆస్పత్రి వైద్య బృందం సమిష్టి కృషే కారణమని వారు తెలిపారు.

అపోలో ఆస్పత్రికి అరుదైన ఘనత* | డాక్టర్ చీమల వివేకానంద్.