బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర (హమరా ) ప్రసాద్ అనే వ్యక్తి అతని వెనుకుండి నడిపిస్తున్న వ్యక్తులు అంబేద్కర్ పై, భారత రాజ్యాంగంపై అనుచిత వాక్యాలు చేస్తూ గతంలో అంబేద్కర్ బతికున్న రోజుల్లో మేము వుంటే కాల్చి పరేతుము అని , ఇప్పుడు అంబేద్కర్ ఒక కల్పిత నాయకుడు అంటు అసత్య ప్రచారం చేస్తూ అంబేద్కర్ పై కల్పిత పుస్తకాన్ని తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడాని పూర్తిగా వ్యతిరేకిస్తూన్నామని అన్నారు. ప్రపంచ దేశాలలో అంబేద్కర్ గారిని గౌరవిస్తూ, పుట్టిన రోజును “ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ” ప్రకటిస్తూ కోలోంబో యూనివార్సిటీ. యునేస్కో కార్యాలయం ముందు అంబేద్కర్ విగ్రహాలు పెట్టి గౌరవిస్తే , మన దేశంలో ఇంకా సింబల్ ఆప్ క్యాస్ట్ గానే చూస్తున్న ఈ మనువాదులు. ఈ సందర్భంగా ప్రచార కార్యదర్శి చంద్రమౌళి , మాజీ కౌన్సిలర్ ఎల్తూరు శంకర్ మాట్లాడుతూ భారత దేశంలో అంబేద్కర్ పేరును భారత రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్రలను ఖండిస్తూ అంబేద్కర్ కల్పిత నాయకుడంటూ విష ప్రచారం చేస్తున్న హమరా ప్రసాద్ ని తన వెనుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్ పై ఎవరు అనుచిత వాక్యాలు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 సంవత్సరంలో కూడా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టు కావడం జరిగిందని అన్నారు. అయినా బుద్ధి రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ప్రధాన కార్యదర్శి రంగ ప్రశాంత్, ముఖ్య సలహాదారులు వేల్పుల కనకయ్య, ఉపాధ్యక్షులు దుబాసి రవి , , ప్రచార కార్యదర్శి జంజర్ల రవిరాజ్ , సంయుక్త కార్యదర్శి ఉండ్రాల రవి , సంఘ నాయకులు , రాసాకొండ ప్రసాద్ , జంగం డాక్టర్, చరణ్ , కన్నురి సమ్మయ్య, సుద్దాల నర్సయ్య, ప్రకాష్, ఉండ్రాళ్ల ఎల్లయ్య తెలంగాణ ఎరుకల ప్రజా సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

అంబెడ్కర్ పై , భారత రాజ్యాంగంపై అనుచిత వాక్యాలు చేసే వాళ్ళు దేశ ద్రోహులే