గూడూరు, సెప్టెంబర్ 09:
చిల్లకూరు మండలంలోని కలవకొండ గ్రామపంచాయతీ నందు బూదూరు రమేష్ తన స్వగృహం నందు కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించడం జరిగింది. ఈ విషయాన్ని
గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ గారికి తెలియజేయగా, వారు వెంటనే స్పందించి తక్షణం అంత్యక్రియల కోసం 5 వేల రూపాయలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి, గ్రామ పార్టీ అధ్యక్షులు కందల శ్రీనివాసులు, యానాటి పవన్, దొంతి వెంకటసుబ్బయ్య, బూదూరు సుబ్బయ్య గార్ల ద్వారా రమేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ద్వారా త్వరలోనే 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ తెలియచేశారని దొంతి వెంకట సుబ్బయ్య తెలియచేసారు.

అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
గూడూరు, సెప్టెంబర్ 09: చిల్లకూరు మండలంలోని కలవకొండ గ్రామపంచాయతీ నందు బూదూరు రమేష్ తన స్వగృహం నందు కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ గారికి తెలియజేయగా, వారు వెంటనే స్పందించి తక్షణం అంత్యక్రియల కోసం 5 వేల రూపాయలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి, గ్రామ పార్టీ అధ్యక్షులు కందల శ్రీనివాసులు, యానాటి పవన్, దొంతి వెంకటసుబ్బయ్య, బూదూరు సుబ్బయ్య గార్ల ద్వారా రమేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ద్వారా త్వరలోనే 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ తెలియచేశారని దొంతి వెంకట సుబ్బయ్య తెలియచేసారు.

