బిజినాపల్లి మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు బుక్కరాజు ఇటీవల మృతిచెందగా,ఆ కుటుంబాన్ని జిల్లా వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నారందాసు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి ముల్గర పరుశరాములు పరామర్శించి, సంఘం తరఫున 5వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇంటి వద్ధ అందజేశారు. వికలాంగుల పరిరక్షణ సమితి వికలాంగుల సంఘంలో సభ్యత్వం ఉన్న వికలాంగులు ఆపదల ఉన్న ప్రతి ఒక్కరికి సంఘం ఆర్థికంగా అండగా ఉంటుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బిజినాపల్లి మండల అధ్యక్షుడు ఎద్దుల వెంకటస్వామి,బింగి నరేష్,శ్రీదేవి,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుడు బుక్క రాజు కుటుంబానికి 5వేల ఆర్థిక సాయం అందజేత…