సేవా స్ఫూర్తికి ప్రతీక రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి) . ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజా బహుదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడీ మోహన్ రెడ్డి మండల రెడ్డి సంఘం అధ్యక్షులు కుంభాల మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజ అభ్యున్నతి విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు విగ్రహ దాత ఎల్ల బాల్రెడ్డి సర్పంచ్ మట్టా వెంకటేశ్వర్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు యువకులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


