Thursday, 23 April 2026
  • Home  
  • రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ వారియర్స్ అవగాహన
- ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ వారియర్స్ అవగాహన

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు ముఖ్య కూడళ్ళు, హైవేలు, ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. జిల్లాను 6 డివిజన్లుగా విభజించి హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. హైవేల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని, ప్రామాణిక హెల్మెట్ ద్వారా ప్రాణ రక్షణ సాధ్యమని, అత్యవసర పరిస్థితుల్లో 112కు సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.