వేల్పూర్ మండల కేంద్రంలో అంక్సాపూర్ అంక్సాపూర్ హైవే శిథిలావస్థకు చేరుకున్న కల్వర్టర్ గుర్తించి, దాని పునర్నిర్మాణం కోసం సర్పంచ్ తిట్ల శ్రీనివాస్ చొరవ తీసుకోవడంతో
అంక్సాపూర్ గ్రామంలో NHAI అధికారుల ఆధ్వర్యంలో నూతనంగా కల్వర్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.
గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, ప్రయాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని నూతన కల్వర్టు నిర్మాణం చేపట్టిన NHAI అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
గ్రామ అభివృద్ధే లక్ష్యం – ప్రజా సంక్షేమమే ధ్యేయం.



